నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - సెప్టెంబర్ 15 : మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గం లోని లబ్దిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మదనపల్లి నియోజకవర్గం లోని ఒకరికి, తంబళ్లపల్లి నియోజకవర్గం లోని ఇద్దరు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను స్థానిక నాయకుల సమక్షంలో అందజేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష ఈ సందర్భంగా లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తూ అపత్కాలం లో అప్పన్న హస్తం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు జీవితాంతం రుణపడి ఉంటామని వ్యక్తం చేశారు
Reporter
Namitha News