నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 09 : మదనపల్లి సర్వజన ఆసుపత్రి లో నీటికొరత ఉందని ఆకస్మిక పర్యటన లో ఎమ్మెల్యే ద్రుష్టి కి తీసుకురావడం తో స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష యుద్ధప్రాదిపాధికన భోరు మంజూరు చేపించడం తో నేడు అధికారులు భోరు వేపించి నేడు నూతన మోటార్ బిగించి నీళ్ల ను వదిలిన సిబ్బంది. బోరు వేసి మోటార్ బిగించడం తో నీళ్లు రావడం చూసిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవ ను అభినందనలు తెలిపారు.
Reporter
Namitha News