Sunday, 13 September 2026 07:40:35 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

Date : 25 May 2026 05:50 PM Views : 113

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి - పీస్ కమిటీ సమావేశంలో డిఎస్పీ పావని సూచనలు - హాజరైన టిడిపి మైనార్టీ నాయకులు,ముస్లిం పెద్దలు మదనపల్లె : పవిత్ర బక్రీద్ పండుగ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మదనపల్లి డిఎస్పీ పావని సూచించారు.సోమవారం తన కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.హిందూ,ముస్లిం సోదరులు పరస్పర ఐకమత్యం,సౌభ్రాతృత్వం మరియు సమన్వయంతో పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె సూచించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్,ప్రభుత్వ సర్ ఖాజీ జామియా మసీద్ జలాలుద్దీన్,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),రూటా రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ మహమ్మద్ ఖాన్,పట్టణ సీఐలు మొహమ్మద్ రఫీ,రాజారెడ్డి,తాలూకా సిఐ కళా వెంకటరమణ,పలువురు ఎస్.ఐలు మత గురువులు,మత పెద్దలు,మసీదు కమిటీ సభ్యులు మరియు మదనపల్లి నియోజకవర్గానికి చెందిన హిందూ,ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సమాజంలో శాంతి,సామరస్యాలను కాపాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.మతసామరస్యానికి మదనపల్లి ప్రసిద్ధిగాంచిందని,ఇదే స్పూర్తిగా కొనసాగించాలని సూచించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :