నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26 : మదనపల్లి ప్రజల దహర్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సియం చంద్రబాబు చొరవతో అమృత్ 2 పథకం క్రింద మంజూరైన 22 కోట్ల రూపాయల నిధులతో నిర్మించేందుకు జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆధ్వర్యంలో ఏర్పటుచేసిన కార్యక్రమం లో వేద మంత్రాల నడుమ భూమి పూజలు చేసి పట్టణ ప్రజల దాహర్తిని దూరం చేసే కార్యక్రమం కు స్వీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు బాలు స్వామి, జెసిబి వేణు, జీవీ నాయుడు, జెసిబి ఈశ్వర్ నాయుడు, సోమశేఖర్ నాయుడు, నయాజ్, ఇక్బాల్, నవీన్ చౌదరి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News