Thursday, 30 July 2026 07:29:29 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వాహన చోదకులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించిన యస్.ఐ. అనిల్ కుమార్

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం లో భాగంగా అవగాహనా కార్యక్రమం

Date : 15 January 2026 08:48 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 15 : తంబళ్లపల్లి మండలంలోని వాహన చోదకులు కచ్చితంగా రోడ్డు భద్రత పాటించి క్షేమంగా ఇళ్లకు చేరాలని ఎస్సై టి అనిల్ కుమార్ హితబోధ చేశారు. గురువారం సాయంత్రం తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో వాహన చోదకులకు అవగాహన కల్పించారు. వాహనం డ్రైవర్లు ఒరిజినల్ రికార్డులు తమ వద్ద ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ వాడాలని, అతివేగం, మద్యం సేవించి బండి నడపడం చేయరాదన్నారు. అసాంఘిక కార్యక్రమాలైన జూదం, కోడి పందాలు, సైబర్ నేరాలు, గంజాయి, బెల్ట్ షాప్ నిర్వహణ, బహిరంగ మద్యం సేవించడం, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, బాలికల ఈవిటీజింగ్ లాంటి చర్యలు చేపడితే కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రజలు తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి మీ ముందు ఉంటామని హామీ ఇచ్చారు. పై అసాంఘిక కార్యక్రమాలపై మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రజలు సైతం సహకరించి ఈ అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండి నేర రహిత సమాజం కోసం తమతో కలసి రావాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో పోలీస్ స్టేషన్ సిబ్బంది, వాహనం డ్రైవర్లు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :