Monday, 14 September 2026 09:52:19 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పుంగనూరు గంగమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ

శక్తి టీమ్స్ , డ్రోన్లు , సీసీ కెమెరాల నిఘా తో చక్రవ్యూహం తో పటిష్టమైన బందోబస్తు మధ్య వేడుకలు

Date : 08 March 2026 03:31 PM Views : 534

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మార్చి 08 : పుంగనూరు పట్టణంలో ఈనెల 10, 11 తేదీ లలో అత్యంత వైభవంగా జరగనున్న శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర కు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తోందని తెలిపిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఈరోజు పుంగనూరు లో బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ఎస్పీ ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు కు పలు సూచనలు చేసి, మీడియా ముఖంగా పలు కీలక సూచనలు చేశారు

జాతర జరిగే పరిసరాల్లో అదనపు సీసీ కెమెరాలతో పాటు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచడం జరుగుతుందొని, జాతర రద్దీని ఆసరాగా చేసుకుని పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడే ముఠాలను అరికట్టేందుకు అనుభవజ్ఞులైన క్రైమ్ పార్టీలను రప్పించాము. ఇప్పటికే 4 ప్రత్యేక క్రైమ్ టీమ్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ట్రాఫిక్ మళ్ళింపులు మరియు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించాము. భక్తుల క్యూ లైన్లను క్రమబద్ధీకరించడానికి అదనపు సిబ్బందిని వినియోగిస్తున్నాము. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని, ఈవ్ టీజర్లను అరికట్టడానికి ప్రత్యేకంగా శక్తి టీమ్స్ ను రంగంలోకి దించాము. ఆలయం సమీపం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. భక్తులకు ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరిన ఎస్పీ. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించి ఇప్పటికే రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి బైండ్ ఓవర్ చేయడం జరిగిందని, జాతర సమయంలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీస్ మరియు అబ్కారీ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తారని, భక్తులందరూ పోలీసులకు సహకరించి, జాతరను ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని విజ్ఞప్తి చేసిన ఎస్పీ

ఈ కార్యక్రమంలో పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, ఎస్ఐ అన్సర్ భాష మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :