Wednesday, 29 July 2026 10:21:11 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తంబళ్లపల్లె లో నేరరహిత సమాజమే నా లక్ష్యం - యస్.ఐ. అనిల్ కుమార్

యస్.ఐ. ఘనంగా సన్మానించిన టిడిపి నేతలు

Date : 31 December 2025 09:50 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 31 : తంబళ్లపల్లె మండలంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండి నేర రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తానని తంబళ్లపల్లె ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని ఎద్దుల వారి పల్లి పంచాయతీ టిడిపి సీనియర్ నాయకులు రమణ, నరసింహులు నాయుడు, గురుమూర్తి, ఆధ్వర్యంలో ఎస్సైని ఘనంగా సన్మానించారు. మండలంలో శాంతిభద్రతలపై నిఘా పెంచాలని వారు కోరారు. ఎస్సై తంబళ్లపల్లె మండలం లోని నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరు తనకు పూర్తి సహకారం అందివ్వాలని సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో టిడిపి నాయకులు, మల్లికార్జున నాయుడు, శివకుమార్ , కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :