నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కదిరి - నవంబర్ 21 : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లో వెలసి యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, రాజంపేట పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు గారు, రాష్ట్ర తెలుగు యువత నాయకులు సాలంకి హనుమంతరావు,కుందిరి శ్రీనివాసులు మరియు తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News