Sunday, 13 September 2026 03:55:34 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

బి. కొత్తకోట సి.హెచ్.సి. లో నిరూపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్

ఎంపీ నిధులు రూ70 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్ - టెక్నీషియన్ లేక మూడు సంవత్సరాలుగా నిరూపయోగం లోనే

Date : 18 March 2026 10:26 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మార్చి 18 : అన్నమయ్య జిల్లా బి కొత్తకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రి. రాయలసీమ లోనే వెనుకబడిన, మారుమూల ప్రాంతం అయిన తంబళ్లపల్లి నియోజకవర్గం లోని పేద ప్రజలు కరోనా విపత్తు లో వీరి అక్రందనలు చవిచూసిన స్థానిక ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చలించి చొరవ చూపి వైసీపీ ప్రభుత్వ హయాం లో కోవిడ్ సమయం లో 70 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నుంచి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నిధులు వెచ్చించి కోవిడ్ బాధితులను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ టెక్నీషియన్ లేని కారణంగా ప్లాంటును ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం లేదు గత 3 సంవత్సరాలు గా ఆక్సిజన్ ఉత్పత్తి కావడం లేదు ఈ ప్లాంట్ ను వినియోగం లోకి తెస్తే 4 మండలాల పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించే వీలు కలుగుతుంది. 70 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న అత్యవసరం అయిన ఆక్సిజన్ ప్రజలకు అందించడంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎందుకు నిర్లక్షం చేస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం దీనిపై స్పందించి అక్సిజన్ ప్లాంట్ నడిచే విధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :