Friday, 19 June 2026 03:18:43 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం

PARKER 777 అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠా ను అరెస్టు చేసిన నిమనపల్లి పోలీసులు

Date : 03 May 2026 08:36 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 03 : చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించిన నిమనపల్లి పోలీసులు.."PARKER 777"అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను నిమనపల్లి ఎస్సై కు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులు మహేందర్ సింగ్, ఎగేరి వినయ్ కృష్ణ సింగ్, కామిశెట్టి రెడ్డి ప్రసాద్, గంగాపురం సాయికుమార్, హేమంత్ లను పోలీసులు అరెస్టు చేసినట్లు.. ముఠాలో మిగిలిన ఏడుగురు పరారీలో ఉన్నట్లు మదనపల్లి డిఎస్పి పావని నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.... ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ యువతను ఆకర్షించి బెట్టింగుల ఊబిలోకి లాగుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. పట్టుబడ్డ నిందితులపై బిఎన్ఎస్ మరియు ఏపీ గేమింగ్ ఆక్ట్ కింద కేసులో నమోదుచేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మదనపల్లి డి.ఎస్.పి పావని తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :