Sunday, 13 September 2026 06:03:26 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

క్రీడల సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వాహకులకు క్రీడా సామగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 08 May 2026 08:23 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు , యువతలో శారీరక దృఢత్వం, ఆత్మస్థైర్యం నింపుట, క్రీడల్లో నైపుణ్యం సాధించాటానికి ప్రతిష్టత్మాకంగా అమలుచేస్తున్న చేస్తున్న సమ్మర్ క్యాంప్ లకు అన్నమయ్య జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో జిల్లాలోనే 1,500 మందికి పైగా నమోదు కావడం, జిల్లాలో 50 సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయం అంటూ నిర్వహకులకు క్రీడా సామాగ్రి ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ యువత క్రీడలలో కూడా రాణించాలని , రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సమ్మర్ కోచింగ్ క్యాంపుల ద్వారా క్రీడాకారులు ప్రతిభను మెరుగుపరుచుకుని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడాకారులలో వారి నైపుణ్యాలను గుర్తించి అ దిశగా ప్రోత్సాహ పరిచి వారి నైపుణ్యాన్ని చాటే విదంగా తీర్చి దిద్దాలని కోచ్‌ లకు సూచించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ సమ్మర్ కోచింగ్ ద్వారా పిల్లలకు ఉచితంగా క్రీడా పరికరాలు అందజేస్తున్నాం, మొబైల్, టీవీలకు పరిమితం కాకుండా యువత శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకునేలా ఉదయం, సాయంత్రం క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, జావెలిన్ త్రో తదితర క్రీడలకు అవసరమైన ఫిట్నెస్ సామగ్రిని ఉపయోగించుకొని క్రీడ ల్లో రానించాలని సూచించారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: