Thursday, 30 July 2026 01:32:54 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జులై 14 నాటికి ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తి - ఆర్.ఓ. మాధవ కృష్ణారెడ్డి

Date : 01 July 2026 09:12 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 01 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల జాబితా ప్రక్రియ ఈనెల 14వ తేదీ కి పూర్తి కావాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన తాసిల్దార్ శ్రీనివాసులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ బూతు లెవల్ ఆఫీసర్లు, పెండింగ్ లో ఉన్న ఎన్నుమరేషన్ పత్రాల పంపిణీ తక్షణమే 100% పూర్తి చేయాలని పంపిణీ తో పాటు డిజిటైజేషన్ పనులను కూడా రోజువారి లక్షలతో వేగవంతం చేసి గణనీయమైన పురోగతి సాధించాలని సూచించారు. ఎన్నుమరేషన్ పత్రాలను పూర్తి చేయడంలో బూతులు ఆఫీసర్లు సహకరించాలన్నారు. ప్రతిబిఎల్వోలు తన పరిధిలోని పనులను పూర్తి బాధ్యతతో ఎలాంటి జాప్యం లేకుండా నిర్వహించాలని, నిరంతరం ఫీల్డ్ లో ఉండి ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ ఎనుమరేషన్ పత్రాల పంపిణీ మరియు డిజిటైజేషన్ పనులను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :