Sunday, 13 September 2026 11:35:15 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తాగునీటి దహర్తిని తీర్చిన కూటము ప్రభుత్వం - టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డి ప్ప రెడ్డి

Date : 27 June 2026 10:02 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 27 : తంబళ్లపల్లి మండలం జుంజరు పెంట పంచాయితీ రామాపురంలో గత నెల రోజులుగా తాగునీటి సమస్య ఉన్న విషయము తెలిసిందే , అయితే అధికారులు వెంటనే స్పందించి, రామాపురానికి బోరు వేసుకోవడానికి మండల్ ఎంపీడీవో ఉషారాణి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఈ వినోద్ కుమార్ కు ఆదేశించడంతో గ్రామానికి బోరు వేసుకోవడానికి అనుమతించడంతో ,మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డి చొరవ చూపి వెంటనే బోరు బండిని పిలిపించి బోరు వేయడంతో నీళ్లు సుమారు నాలుగు ఇంచీలు నీళ్ళు పడటంతో సంతోషించారు ,వెంటనే ఆ గ్రామస్తులైనటువంటి మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కల్లూరి రమణయ్య ,బండారు శివకుమార్, వినోద్ కుమార్ ,కొల్లే రామానుజులు అధికారులను అభినందించారు, వెంటనే అధికారులు బోరు మోటర్ బిగించి నీళ్లు అందించినట్లయితే , తాగునీటి సమస్య పరిష్కారమైనట్లేనని గ్రామస్తులు ఆనందం వ్యక్తపరిచారు ,కూటము ప్రభుత్వం తాగినీటి సమస్య పరిష్కరించిందని అభినందించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: