Thursday, 30 July 2026 06:29:28 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మడికయ్యల శివాలయం పాలకవర్గం ప్రమాణ స్వీకారం

ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు

Date : 09 February 2026 03:04 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 09 : మదనపల్లి పట్టణం లోని శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం ( మడికయ్యలశివాలయం) కు నూతన పాలకవర్గం ను ప్రకటించిన ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు పాలకవర్గం కమిటీ ప్రమాణ స్వీకారం ను ఘనంగా నిర్వహించారు. సభ్యులచే పదవీ ప్రమాణ చేయించిన కార్యనిర్వహణ అధికారి. ప్రమాణ స్వీకారం కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. చైర్మన్‌గా నియమితులైన కొప్పాల వెంకటరమణ తో పాటు సభ్యులు గా సి.భవాని, డి.మల్లికా రాణి, నాగ రమ్య, సి.మల్లిక, పసుపులేటి వరప్రసాద్, బి.శివకుమార్, ప్రకాష్ నాయుడు, లక్ష్మీ నరసింహమూర్తి లు ప్రమాణ స్వీకారం అనంతరం వీరిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నూతన పాలకవర్గం దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: