Sunday, 13 September 2026 11:01:26 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

చేజర్లలో ఘనంగా జరిగిన శ్రీశ్రీశ్రీ హజరత్ ఖాదర్ వలియా దర్గా 95వ గంధమహోత్సవం

ముఖ్య అతిధులు గా చేజర్ల యస్.ఐ. తిరుమలరావు మరియు గ్రామ ప్రముఖులు

Date : 30 November 2025 08:14 PM Views : 418

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చేజర్ల - నవంబర్ 30 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో వెలిసి ఉన్న శ్రీశ్రీశ్రీ హజరత్ ఖాదరవలియా నాగూర్ మీరా స్వామి వారి దర్గా 95వ గంధమహోత్సవం నేడు ఘనంగా నిర్వహించారు.. దర్గాలో ప్రత్యేక పూజ నిర్మించేందుకు ఫాతిహా సామాగ్రిని చేజెర్ల మండలం ఆంధ్రప్రభ విలేఖరి నజీర్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి గొప్ప మేళతాళాలతో పకీరుల వాయిద్యాలతో ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొని వచ్చారు. దర్గాలో పూజా సామాగ్రిని ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. ప్రత్యేక దువా అనంతరము భక్తులకు ప్రసాదం పంచి అనంతరం దర్గా వద్ద అన్నదానం నిర్వహించారు..నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు... ఈ గంట మహోత్సవకార్యక్రమంలో అన్నదానంతోపాటు దర్గాకు భారీ పూలంకరణలను కూడా నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు ఆనంద రెడ్డి సంయుక్తంగా వారి సొంత ఖర్చులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేజర్ల ఎస్సై తిరుమలరావు ప్రత్యేక అతిథిగా విచ్చేసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు ప్రజలు భారీగా పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :