Tuesday, 15 September 2026 10:56:57 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

గుండ్ల బురుజు హరిజనవాడ లో ఎస్సీ ఎస్సీ మానిటింగ్ సమావేశం

Date : 31 May 2026 07:53 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎస్సీ ఎస్టీ మాంటింగ్ సమావేశం.. నిమ్మనపల్లె మండలం కేంద్రంలోని రా చ వేటి వారి పల్లి పంచాయతీ గుండ్ల బురుజు హరిజనవాడ లో శనివారం ఎస్సీ ఎస్సీ మానిటింగ్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్మనపల్లి తాసిల్దారు తపస్వని సంబంధిత అధికారులు హాజరయ్యారు అన్ని శాఖ అధికారులు మాట్లాడారు దళిత హక్కుల గురించి వివరించారు అదేవిధంగా గ్రామస్తులు గ్రామంలో సమస్యలపై అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు మాల మహానాడు మండల అధ్యక్షులు వీరనాల మాణిక్యం మాట్లాడుతూ పల్లె పక్కన పెద్ద గుట్ట లో వర్షం పడితే వర్షపు నీళ్లన్నీ పల్లెలే కి కోస్తున్నాయి అని నీటిని అరికట్టే లాగా రివీట్ మెంట్ కాలవ నిర్మించాలని కోరారు ఇందులో గ్రామంలో మురుగునీటి కాలువలు వసతులు లేవని అధికారు విన్నవించారు గ్రామంలో మినీ అంగన్వాడి సెంటర్ కావాలని కోరారు ఊరు మధ్యలో వంక నీళ్ళు పోవుటకు మోరీ నిర్మించాలని కోరారు ప్రస్తుతం పెద్ద పైపులన్న నిర్మించి వర్షపు నీళ్లను అరికట్టి గ్రామంలో ఇండ్లలోకి రాకున్నా చూడాలని అధికారులని అడిగారు నిరుపే దళితులకు భూమి పంపిణీ చేయాలని 60 సంవత్సరాల నిండిన వారికి వృద్ధాప్య పెంచిన మంజూరు చేయాలని కోరారు అధికారులు సానుకూలంగా స్పందించి మేము వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు వసంత మునిరత్నం సర్పంచ్ మధు మాల మహానాడు అధ్యక్షుడు మాణిక్యం గ్రామస్తులు అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: