Saturday, 12 September 2026 12:57:12 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

కూటమి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరగదు

ఎన్నికల హామీలు మరిచిన బాబు గారు - బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్

Date : 20 August 2026 01:43 PM Views : 154

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - ఆగస్ట్ 20 : ఎన్నికల హామీలను అమలు చేయండి పాలన చేతకాకపోతే దిగిపోండి. అని రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంపై మండిపడ్డారు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి ప్రజలకు మోసం చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం. సూపర్ సిక్స్ అన్నారు సూపర్ గా మోసం చేశారు బీసీ లకు రక్షణ చట్టం ఏది? బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ 4000 రూపాయల పథకం ఏది? బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఏది? బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఏవి? బీసీల ఓట్లతో బీసీల మద్దతు బీసీల శ్రమతో గద్దెనెక్కుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి చిత్తశుద్ధి ఉంటే బీసీ వర్గాలకు చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి మీ పార్టీలో ఉన్న వ్యక్తికే ఆడబిడ్డ నీది ఏది? నిరుద్యోగ భృతి ఏది? ఫీజు రీయిమెంట్ ఏది? వసతి దీవెన ఏది? విద్యా దీవెన ఏది? నేతన్న నేస్తం ఏది? మత్స్యకారులకు 20000 రూపాయలు ఏది? రజకులకు నాయి బ్రాహ్మణులకు పదివేల రూపాయలు ఏది? ఎంతకాలం ఈ మోసం ఎంతకాలం ఈ అన్యాయం ఎంతకాలం ఈ దగా అబద్దాలతో మోసాలతో మాయ మాటలతో ఎంతకాలం బీసీలను మోసం చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అయింది బీసీలకు జరిగిందేంది జరుగుతున్నది ఏంటి జరగబోయేది ఏమిటి తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అంటారు కానీ అదే తెలుగుదేశం పార్టీ బీసీల వెన్ను విరిచి వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నది మాయ మాటలు చెప్పి బీసీలను గత 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నాది, బీసీలపైన మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే 33 శాతం సటసభల్లో రిజర్వేషన్ అమలు బిల్లును పార్లమెంట్లో పాస్ చేయించండి అదేవిధంగా బీసీలకు రక్షించటం నుండి బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు 4000 రూపాయలు ఇవ్వండి బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వండి బిసీ జనగణలో కులగణన చేయండి బీసీలకు సమన్యాయం సమధరం సామాజిక న్యాయం చేసి చూపించండి మీ పాలనలో మీ ప్రభుత్వంలో బీసీలకు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు అధికారం లేదు ఉన్నదంతా ఒకటే మాయ మాటలు చెప్పి బీసీలను మోసం చేయడం బాబు గారి పాలనలో బీసీలు మోసపోతూనే ఉన్నారు అని బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ ప్రభుత్వంపై మండిపడ్డారు, ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సురువాసి ఈశ్వర్ ప్రసాద్, బుజ్జి బాబు, యూత్ లీడర్ అనిల్, పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :