Thursday, 30 July 2026 07:37:46 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వైసీపీ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి బామ్మ పెద్దకర్మ

హాజరై సంతాపం తెలిపిన పలువురు పాత్రికేయులు

Date : 05 February 2026 10:48 PM Views : 139

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం వైసీపీ టౌన్ యూత్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ రెడ్డి బామ్మ కర్ణ మీనారెడ్డి ఇటీవల పరమపదించడంతో, పుంగనూరు నియోజకవర్గం దేశి దొడ్డి వనమాల దిన్నెలో నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి మదనపల్లె పాత్రికేయులు హాజరై సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులు హర్షవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కఠిన సమయంలో ధైర్యం చెప్పి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కర్ణ మీనారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె పాత్రికేయులు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ టీవీ 5 రమేష్, సివిఆర్ విజయ్ కుమార్, హెచ్ఎంటీవీ శ్రీనివాస్, సిటీ కేబుల్ గంగాధర్, ఎన్టీవీ ప్రసాద్, ఆర్ టి.వి రామకృష్ణ, ఆంధ్రప్రభ కిరణ్, ప్రజాశక్తి గోపాల్, బి. ఆర్.కే. న్యూస్ కోటికి శ్రీనివాసులు, విశాలాంధ్ర ముని, ఐ న్యూస్ శ్రీనివాసులు, కేశవరెడ్డి, అంబులెన్స్ రవి, మోనిష్, తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :