Sunday, 13 September 2026 03:56:11 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మాత శిశు సంక్షేమం పోషణ్ పక్వాడ విజయవంతం - సిడిపిఓ సుజాత

Date : 16 April 2026 10:04 PM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 ః తంబళ్లపల్లె ఐ సి డి ఎస్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో మాతా శిశు సంక్షేమం పోర్షన్ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిడిపిఓ సుజాత పిలుపునిచ్చారు. గురువారం ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుండి ప్రారంభమైన పోషణ పక్వాడ కార్యక్రమం ఈనెల 23వ తేదీ ముగుస్తుందన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం లో తల్లి మరియు శిశు పోషణ, మెదడు అభివృద్ధికి ప్రారంభ దశ, ఆట ఆధారిత విద్య, తల్లిదండ్రులు మరియు సహజ పాత్ర అంటే స్క్రీనింగ్ టైమింగ్ పిల్లలు మొబైల్, టీవీలకు అట్రాక్ట్ గా అవ్వకుండా, అంగన్వాడీల కోసం సమాజ మద్దతు సమీకరణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ సహజ సిద్ధ వంట పాత్రలతో వంటలు చేయడంతో పాటు జింక్ ఫుడ్ పిల్లలకి హానికరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా,ఫోర్డ్ నరసింహులు, సూపర్ వైజర్ రమణమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :