Tuesday, 15 September 2026 10:39:52 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

శివాజీ ట్రైల్ ట్రెక్ 2025 లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు

ఆల్ ఇండియా ట్రెక్కింగ్ ఎక్స్‌పెడిషన్ లో మిట్స్ యూనివర్సిటీ విద్యార్థులు

Date : 28 December 2025 08:12 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 28 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన 16 మంది యన్.సి.సి. క్యాడెట్స్ బృందం ఆల్ ఇండియా ట్రెక్కింగ్ ఎక్స్‌పెడిషన్ – శివాజీ ట్రైల్ ట్రెక్ 2025 కార్యక్రమం లో భాగంగా మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్‌లో విజయవంతంగా నిర్వహించబడిందని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక శిబిరంలో మిట్స్ యూనివర్సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డైరెక్టరేట్‌కు చెందిన 16 మంది యన్.సి.సి. క్యాడెట్లు, దేశ నలుమూలల నుండి 1000 మందికిపైగా పాల్గొని రాష్ట్రానికి మరియు దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఈ ఎక్స్‌పెడిషన్‌ లో భాగంగా క్యాడెట్లు చారిత్రాత్మకమైన పన్హాలా కోట నుండి విశాల్ ఘర్ కోట వరకు సుమారు 63 కిలోమీటర్ల దూరాన్ని కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో విజయవంతంగా పూర్తి చేశారు. శివాజీ మహారాజ్ చారిత్రక వారసత్వాన్ని గుర్తు చేసే ఈ ట్రెక్కింగ్ ద్వారా క్యాడెట్లలో శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్పూర్తి మరియు దేశభక్తి భావనలు మరింత బలపడ్డాయి. ఈ కార్యక్రమంలో క్యాడెట్ల ప్రతిభా ప్రదర్శనతో మిట్స్ ఎన్సీసీ యూనిట్ సంస్థకు మరియు ఆంధ్రప్రదేశ్–తెలంగాణ డైరెక్టరేట్‌ గుర్తింపుకు గాను యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, యన్.సి.సి. ఆఫీసర్ కెప్టెన్ ఎన్.నవీన్ కుమార్, ఎన్సీసీ 35 ఆంధ్ర బెటాలియన్ - చిత్తూర్ వారు అభినందనలు తెలియజేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: