నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 27 : బద్లావ్ జరూరీ హై.మార్పు కావాలి చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున బెంగళూరు కర్ణాటక ఎక్స్ప్రెస్ కు అన్నమయ్య జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ఆధ్వర్యంలో తంబాలపల్లి నియోజకవర్గంలో పార్టీ నాయకులు తో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది కేంద్రంలోని ఎన్డీఏ బిజెపి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల జోగులు కొట్టి ఒక శాతం ఉన్న కార్పొరేట్లకు పంచి పెడుతున్న ప్రభుత్వాన్ని సాగనంపాలని నేడు ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ ప్రభుత్వం ఉన్నత వర్గాల కోసం కార్పొరేట్ల కోసం పరిపాలన సాగిస్తుందని ఈ దేశ సంపదను బడా గుజరాత్ వ్యాపారవేతలైన ఆదానీ అంబానికి అప్పనంగా అప్పజెప్తున్నాడని ఈ దేశంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని విద్యార్థులు చదువుకున్న పోటీ పరీక్షలు నీట్ ఐఐఎం ఐఐటి తదితర పోటీ పరీక్షలు 154 ప్రశ్నపత్రాలు లీకేజీ చేసి కాసులు దండుకొని తన అనుసర వర్గానికి దోశ పెడుతూ నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నారని ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలు సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వాలు కార్పొరేట్ విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1వ తేదీన రాంలీల్ మైదానంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ కార్యక్రమానికి సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ బి కొత్తకోట పట్టణ కార్యదర్శి హర్షణ సిపిఐ నాయకులు మంజునాథ్ గంగులప్ప హబీబీ లు తరలి వెళుతున్న సిపిఐ నాయకత్వం సిపిఐ చేపడుతున్న ప్రజా ఉద్యమాలకు ప్రజానీకం భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు
Reporter
Namitha News