Saturday, 12 September 2026 02:49:04 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

తంబళ్లపల్లె లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Date : 25 December 2025 07:21 PM Views : 209

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 25 : తంబళ్లపల్లె మండలం లో గురువారం క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. తంబళ్లపల్లె మండల కేంద్రంలోని చర్చిలో పాస్టర్ పాల్ రాజ్ ఏసుక్రీస్తు ప్రవచనాలు బోధించారు. ఏసు ప్రభువు మనిషిలో ప్రేమ, దయ, కరుణ, క్ష మా గుణం కలిగి నిస్వార్ధంగా మానవ సేవ చేయాలని ప్రబోధించినట్లు హితబోధ చేశారు. అనంతరం ఆర్.ఎం.పి డాక్టర్ మున్నా పేదలకు బెడ్ షీట్లు పంపిణీ చేశారు. పలువురు దాతలు అన్నదానం, పలు రకాల సేవలు చేశారు. అదేవిధంగా ఎద్దుల వేమన్న గారి పల్లి, క్రాస్ రోడ్,ఏటిగడ్డ పల్లి, రేణుమాకులపల్లి, ఉప్పులూరి వాండ్లపల్లి, పంచాలమర్రి,కుక్క రాజు పల్లి చర్చల్లో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఆంజనేయులు, పోర్టు నరసింహులు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, దేవ శిఖామణి, రామలక్ష్మమ్మ, క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :