నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 08 : గురువారం రాత్రి నియోజకవర్గం లోని స్థానిక నేతల, కార్యకర్తలు పిల్లల శుభకర్యాలలో స్థానిక నేతలతో కలిసి పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు. నవ వధూవరులను ఆశీర్వదించిన కూటమి నాయకులు. ఈ శుభాకార్యాలలో శ్రీరామ్ చినబాబు వెంట టీడీపీ నాయకులు ప్రభు గౌడ్, శ్యామ్,సునీల్ రెడ్డి, బీజేపీ నాయకులు శ్రీకాంత్, మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News