Saturday, 12 September 2026 01:54:07 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో అన్నమయ్య జిల్లా క్రీడాకారులు చూపిన ప్రతిభ గర్వకారణం....

Date : 01 September 2026 05:47 PM Views : 58

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో అన్నమయ్య జిల్లా క్రీడాకారులు చూపిన ప్రతిభ గర్వకారణం.... అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో, అన్నమయ్య జిల్లా తరఫున పాల్గొన్న క్రీడాకారులు, వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించిన విషయం విదితమే. రాష్ట్ర స్థాయి పోటీల్లో బ్యాడ్మింటన్‌లో మోతుకూరి కళ్యాణి మరియు కందుకూరి లక్ష్మీ సింధూర ద్వితీయ స్థానాలు సాధించగా, బాక్సింగ్‌లో రన్ టీవీ అధినేత, మదనపల్లి పట్టణానికి చెందిన సిరివెలు చరణ్ కుమారుడు అయిన సిరివెలు నిఖిల్ దేవ్ నాయుడు ద్వితీయ స్థానం సాధించారు. అలాగే అథ్లెటిక్స్‌లో సుంకు గంగాధర్ జావెలిన్ త్రో విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా అమరావతి ఛాంపియన్‌షిప్ విజేతలు మరియు రన్నర్స్ కలసి, తమకు అందించిన మెడల్స్‌తో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని మరియు జాయింట్ కలెక్టర్ ని కూడా మర్యాదపూర్వకంగా కలిసి, తమ విజయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ ఇరువురు క్రీడాకారులను అభినందించి, వారి విజయాలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, అన్నమయ్య జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్డిఓ జి చంద్రశేఖర్ మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్‌షిప్–2026లో అన్నమయ్య జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి, పతకాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని, తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :