నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్18 : రామసముద్రం మండలం ఎర్రబోయినపల్లికి చెందిన కులగిరి వెంకటప్ప (45) చెంబకూరు నుంచి ఆటోలో తన స్వగ్రామానికి వస్తుండగా, ఎలకపల్లికి గ్రామానికి చెందిన దినేష్ ఎలకపల్లి మలుపు వద్ద ఎదురుగా వచ్చిన ఆటోను బైక్ తో ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఇద్దరికీ స్వల్పగాయాలు కాగా, ఆటో–బైక్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Admin
Namitha News