Wednesday, 29 July 2026 02:36:40 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఆగస్టు చివరికి 8076 పక్కా గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలి - హౌసింగ్ పీ.డి. రమేష్ రెడ్డి

Date : 21 May 2026 09:05 PM Views : 126

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 21 : అన్నమయ్య జిల్లా లో అసంపూర్తిగా ఉన్న 8076 పక్కా గృహాల నిర్మాణాలు? ఆగస్టు చివరికి పూర్తి చేయాలని అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి సూచించారు . గురువారం ఆయన డిఇ వెంకట్ రెడ్డి తో కలిసి మండలం లోని కోరుకొండ,కొటాల పంచాయతీలలో జరుగుతున్న పిఎంఎవై 2.0 పథకం కింద నిర్మాణం జరుగుతున్న పక్కా గృహాల నిర్మాణాలను పరిశీలించారు. పక్కా ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, నాణ్యత లోపించకుండా చూడాలని సూచించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో 637 పక్కా గృహాలు ఆగస్టు చివరి మాసానికి పూర్తి చేయాలని సూచించారు. గృహ నిర్మాణాల లబ్ధిదారుల సమస్యలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణాల పనితీరుపై ఆరా తీసి నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేయడానికి కృషి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ సుజాత, ఆపరేటర్ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :