Saturday, 12 September 2026 03:45:38 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఆత్మకూరు లో ఘనంగా సిపిఐ 101వ ఆవిర్భావ వేడుకలు

Date : 26 December 2025 10:39 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - డిసెంబర్ 26 :: సిపిఐ పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతవార్షికోత్సవ ఆవిర్భావ వేడుకలను ఆత్మకూరు పట్టణం లోని మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకులు రాష్ట్ర సిపిఐ పార్టీ సంయుక్త కార్యదర్శి మధు, స్థానిక టౌన్ కార్యదర్శి జంగం నాగరాజు, హజరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. మొదట మున్సిపల్ బస్టాండ్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి మధు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని పార్టీ ఏర్పడి నేటికీ వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తూ అందులో భాగంగా నేను ఆత్మకూరులో ఈ కార్యక్రమ నిర్వహించామని అన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని వీరీ తీరు మారకుంటే తాము ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో , ఇండ్ల అంకమ్మ, కొండయ్య, నాగేంద్ర, బాబు,హాజరత్తయ్య,చెంచయ్య,హరి బాబు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :