Monday, 14 September 2026 09:52:04 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లి AMC ఛైర్మన్ శివరాం పై సోషల్ మీడియా వస్తున్న కథనలను కండించిన జనసైనికులు

Date : 09 May 2026 05:37 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 09 : మదనపల్లి జనసేనపార్టీ కార్యాలయం లో నేడు జరిగిన పాత్రికేయులు సమావేశం LOB జనసేన నాయకులు AMC చైర్మన్ జంగాల శివరామ్ పై ఆరోపణలు ఖండించిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరుజిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా మాట్లాడుతూ గత రెండు రోజులుగా జరిగిన బిఎస్పి పార్టీ నాయకుల మీడియా సమావేశంలో మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం గారి పైన నిరాధర ఆరోపణలు, అసత్యమని జంగాల శివరాం గారు టమేటా మార్కెట్ యార్డులో బెదిరింపు చర్యలకు పాల్పడినారని అంతే కాకుండా డబ్బులు వసూలు చేశారని AMC చైర్మన్ పదవిని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారన్న బీఎస్పీ నాయకుల వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు.బిఎస్పి నాయకులు ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడాలన్నారు. AMC డైరెక్టర్ లక్ష్మీపతి మాట్లాడుతూ టమాటో మార్కెట్లో కాంట్రాక్టులను టెండర్ ద్వారా పిలుస్తారని ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతోందని అందులో ఎవరైనా పాల్గొనవచ్చని తద్వారా టెండర్ ఎవరికి దక్కితే వారికే సొంతమని చెప్పారు. అలాగే టౌన్ సెక్రటరీ నాగమణి తదితరులు వారి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

టౌన్ సెక్రటరీ నాగమణి మాట్లాడుతూ AMC చైర్మన్ గారు డబ్బులు ఇచ్చి చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారని ఆయన ఎవరికి డబ్బులు ఇచ్చారని మీరు నిరూపించాలని, బందేల గౌతమ్ గారు కూడా మాయావతి గారికి ఎంత ఇచ్చి రాష్ట్ర పదవి తీసుకున్నారని అన్నారు.వీర మహిళ టౌన్ సెక్రటరీ పద్మావతి మాట్లాడుతూ వైసిపి హయాంలో చాలా అవినీతి, భూ కబ్జాలు, దౌర్జన్యాలు బెదిరింపు చర్యలు జరిగాయని వాటి గురించి ఎపుడు ప్రస్తావించలేదని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో మీరు అంతా ఎక్కడున్నారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ సనా ఉల్లా, AMC డైరెక్టర్ లక్ష్మీపతి,టౌన్ సెక్రెటరీ నాగవేణి ,టౌన్ సెక్రటరీ పద్మావతి,టౌన్ ఉపాధ్యక్షులు పురం నగేష్ ,టౌన్ ఉపాధ్యక్షులు కొలిమి ప్రసాద్ టౌన్ సెక్రెటరీ జనార్ధన్,శిన, రమణ ఆనంద్,పవన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :