నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 16 : సోమవారం ఉదయం మదనపల్లి మండలం పొన్నిటిపాళ్యం పంచాయతీకి సంబంధించి మరియు పుంగనూరు పట్టణం సంబంధించి లబ్ధిదారులకు రూ2.5లక్షల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ సందర్బంగా లబ్దిదారులను, ప్రజలను ప్రజ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని స్పందిస్తూ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని తెలియచేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారుల బంధువులు పాల్గొన్నారు
Admin
Namitha News