Thursday, 16 April 2026 06:49:14 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

రెడ్డమ్మ తల్లి మూల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి

Date : 15 May 2025 08:30 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - మే15 : గుర్రంకొండ మండలం చెర్లోపల్లి కొండ పై వెలసి ఉన్న రెడ్డమ్మ తల్లి మూల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి . శక్తిక్షేత్రం గా విరాజిళ్లుతున్న రెడ్డెమ్మ కొండ రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి మన రాష్ట్రం నుండే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. బిడ్డలు లేని వారు ఇక్కడ మొక్కుబడులు చేస్తే పిల్లలు పుడతారానేది వారి ప్రగాఢ విశ్వాసం. ఆదివారం రోజులలో వేలాదిగా భక్తులు తరలివస్తారు . కోరిన కోరికలు తీరిన భక్తులు తలనిలాలుసమర్పిస్తారు. సంతానం కలిగిన వారు పుట్టు వెంట్రుకలు ఇస్తారు. హిందూవులు కాక ముస్లింలు కూడ సంతానం కలగాలని ఇక్కడ రావడం విశేషం. పరమత సహానినికి చిహ్నం గా విరాజిల్లుతున్న శక్తి క్షేత్రం . ఈ కార్యక్రమంకు వచ్చిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పూల మాలలతో ఘన స్వాగతం పలికిన రాజంపేట పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షులు దద్దాల హరి ప్రసాద్ నాయుడు ప్రేమకు మారి,వై,విజయ్ దద్దాల శివ కుమార్ నోషాద్ అహ్మద్ నాయిని జగదీష్. సుంకర విజయ్.ఐ టీడీపీ రంజిత్ ఎండి జమీర్ పర్వేజ్ అహ్మద్ నక్క సతీష్ కొత్తపల్లి సుంకర శేఖర నల్లారి యువసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :