Sunday, 13 September 2026 03:52:57 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

మదనపల్లెలో “మా హాస్పిటల్ – ఐవీఎఫ్ సెంటర్” ఘన ప్రారంభం

Date : 05 April 2026 07:48 PM Views : 247

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో “మా హాస్పిటల్ – ఐవీఎఫ్ సెంటర్” ఘన ప్రారంభం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నూతనంగా నిర్మించిన “మా హాస్పిటల్ / ఐవీఎఫ్ సెంటర్” భవన ప్రారంభోత్సవం కార్యక్రమం నేడు పూజాది కార్యక్రమాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మదనపల్లెలోని ఖరీదైన మిషనరీలను ఏర్పాటు చేసి మా హాస్పిటల్ ను ప్రారంభించారని, ఇక్కడి ప్రజలు సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు, డాక్టర్ అవినాష్ లగడపాటి మాట్లాడుతూ మదనపల్లి లోనే పుట్టి పెరిగిన మాకు ఇక్కడే హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆశయంతోనే పెద్ద నగరాలలో ఉన్న వసతులతో మదనపల్లిలోనే ఖరీదైన మిషనరీలను ఏర్పాటు చేసి మదనపల్లి పట్టణంలోని మొట్టమొదటిసారిగా ఐ వీ ఎఫ్ సెంటర్ ను మా ఆసుపత్రిని నందు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.. డాక్టర్ అవినాష్ లగడపాటి (ఇంటర్వెన్షనల్ పెయిన్ & క్రిటికల్ కేర్ నిపుణులు), డాక్టర్ దీపిక పుడోట (ఐవీఎఫ్ & రిప్రొడక్టివ్ మెడిసిన్ నిపుణులు) వైద్య సేవలు అందిస్తారని తెలిపారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :