Friday, 19 June 2026 04:58:44 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

యన్.సి.సి. 35(ఏ)బెటలియాన్ బెస్ట్ క్యాడట్ అఫ్ ఇయర్ 2025 అవార్డు పొందిన మిట్స్ విద్యార్థి

Date : 26 April 2026 10:29 PM Views : 106

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 26 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం మూడవ సంవత్సరం విద్యార్థి, చిత్తూర్ 35(ఏ) ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీకి చెందిన జూనియర్ అండర్ ఆఫీసర్ (JUO) కె. రేవంత్ కుమార్, చిత్తూరు లో నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మక “సీడబ్ల్యూఎస్ బెస్ట్ క్యాడెట్ ఆఫ్ ది ఇయర్ 2025-26” పురస్కారం లభించిందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ అవార్డును చిత్తూరు 35(ఏ) ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ ప్రదానం చేశారు. Chittoor లో జరిగిన కఠినమైన శిక్షణను పూర్తి చేసి ఫైరింగ్, డ్రిల్, ఇంటర్వ్యూ మరియు సాధారణ జ్ఞానంపై రాత పరీక్ష వంటి పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, వివిధ యూనివర్సిటీ ల మరియు కళాశాలల నుండి పాల్గొన్న పోటీదారులలో ఉత్తమ క్యాడెట్‌గా ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా కె. రేవంత్ కుమార్ కు రూ. 4,500 నగదు బహుమతిని కూడా అందజేశారు. ఉత్తమ ప్రదర్శన చూపిన యెన్ సి సి క్యాడెట్ ను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & చాన్సల్లర్ డాక్టర్ యెన్ Vijaya భాస్కర్ చౌదరి, ప్రో చాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, యెన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :