Thursday, 16 April 2026 03:18:56 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

రేషన్ బియ్యం అక్రమ రవాణా పై కఠిన చర్యలు తీసుకోవాలి - సీపీఐ కృష్ణప్ప

Date : 06 March 2026 10:43 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 06 : అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం సిటిఎం రోడ్ ఎస్టేట్ నందు ఈరోజు కడప నుండి వచ్చిన విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో భారీగా రైస్ మిల్లులో పేదలకు అందాల్సిన ఉచిత బియ్యాన్ని పందికొక్కల్లాగా కొంతమంది అవినీతి అధికారులు డీటీలు సివిల్ సప్లై అధికారులు కొంతమంది చేతుల్లో ఐదు స్టోర్లు నాలుగు స్టోర్లు ఉండడం వల్ల పేదలకు అందాల్సిన ఉచిత బియ్యాన్ని దొంగ మార్గం ద్వారా వీటిని పాలిష్ పెట్టి శుభ్రపరిచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు రవాణా చేస్తున్నారని ఇలాంటి రైస్ మిల్లర్స్ పై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ బియ్యాన్ని మిల్లులకు తరలించిన అవినీతి సివిల్ సప్లై అధికారులను అలాగే ఏ ఏ స్టోర్ ల నుండి పేదలకు సకాలంలో బియ్యం పంపిణీ చేయలేదు అని వాటిపై విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి అవినీతి అధికారుల అక్రమ మార్గాల్లో సంపాదనే ధ్యేయంగా ఉన్న అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికార అధికార పై కఠినంగా శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేశారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :