Sunday, 13 September 2026 08:30:57 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఘనంగా ఎన్టీఆర్ 30 వ వర్ధంతి

దివంగత నేత యన్టీఆర్ కారణ జన్ముడు

Date : 19 January 2026 07:40 AM Views : 249

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లక్కిరెడ్డి పల్లి - జనవరి18 : ఎన్టీఆర్ గారి 30 వ వర్ధంతి సందర్భంగా లక్కిరెడ్డి పల్లె మూడు రోడ్ల కూడలి నందు లక్కిరెడ్డి పల్లె టిడిపి నాయకుల ఆధ్వర్యం లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అటవి శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ యర్ర గొల్ల రెడ్డెయ్య యాదవ్, మాజీ డిసిసిబి డైరెక్టర్ పోలిరెడ్డి సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ షఫీ నాయక్, బీసీ నాయకులు విజయభాస్కర్, ఈ సందర్భంగా రెడ్డెయ్య యాదవ్,పోలిరెడ్డి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ...సినిమాల్లో నటుడుగా నే కాదు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవముగా, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు,NTR పౌరాణిక పాత్రల ద్వారా తెరపై దైవత్వానికి రూపం ఇచ్చిన ఆయన, రాజకీయాల్లోకి అడుగు పెట్టి తెలుగు జాతికి బలమైన గొంతుకగా నిలిచారు. నటుడిగా, నాయకుడిగా కూడా ప్రజల హృదయాల్లోప్రపంచస్థాయిలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ చిరస్థాయిగా నిలిచాయన్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల రొట్టెలు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షఫీ నాయక్, మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఆరిఫ్, హాస్పిటల్ కమిటీ సభ్యులు వెంకట్రామ రాజు, భాస్కర్ రెడ్డి, నీటి సంఘం చైర్మన్ గొర్ల మోహన్ రెడ్డి,గోర ,పటాన్, గంగయ్య, సాదుల్లా , రమణ,దండే శ్రీనివాసులు,చిర్ల సుధాకర్ యాదవ్,మాజీ ఎంపిటిసి రాజేంద్ర రెడ్డి,ధర్మరాజు,ధర్మ రెడ్డి , గురుమూర్తి,సుబ్బరాజు, అశోక్,రామకృష్ణ,రామయ్య, జొన్న శ్రీనివాసులు,అహ్మద్ అలీ ,మహేష్, కుళ్ళాయప్ప ,బాబు,శివ మల్లి నాయుడు, మల్లి నాయుడు,రవీంద్ర నాయుడు, నసరుద్దీన్,చలపతి నాయుడు,చంద్రశేఖర్ నాయుడు, చలపతి నాయుడు,కృష్ణ,శోభ శ్రీను,ఆంజనేయులు, రామాంజినేయులు, మధు,అన్వర్, సునీల్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: