Saturday, 12 September 2026 03:42:36 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన వాల్మీకి సంఘాల నాయకులు

అమరావతి సిఎంవో కార్యాలయం నుంచి ఆరా

Date : 10 July 2026 04:52 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన వాల్మీకి సంఘాల నాయకులు -- అమరావతి సిఎంవో కార్యాలయం నుంచి ఆరా... మదనపల్లె చిత్తూరు బస్టాండు సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన విషయమై పలువురు వాల్మీకి సంఘాల నాయకులు, స్థానికులు గ్రీన్ ట్రిబ్యునల్, సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు లను ఆశ్రయించారు. ‌ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు కార్యాలయం నుంచి శుక్రవారం పలువురికి ఫోన్ చేసి ఆరా తీసినట్లు రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మేకల విజయ్ మోహన్ తెలిపారు. ‌విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరాలు ఏమిటి,, విగ్రహం ఏర్పాటు చేస్తే జరిగే నష్టాలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. వారు అడిగిన మేరకు బాహుదా కాలువలో విగ్రహం ఏర్పాటు వలన జరిగే నష్టాలు వివరించడం జరిగిందని తెలియజేశారు. ముఖ్యంగా బాహుదా కాలువలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు వలన వరదలు సంభవిస్తే భారీ నష్టం జరుగుతుందని, 1996 లో సంభవించిన వరదలు మదనపల్లెకు తీరని నష్టాన్ని కలిగించాయాని, విగ్రహం అక్కడ కాకుండా మరోచోటకు తరలింపు చేయాలని తము కోరడం జరిగిందని సిఎంవో కార్యాలయం సిబ్బందికి తెలియజేసినట్లు మీడియాకు తెలిపారు. తమ ప్రదాన డిమాండ్ బాహుదా కాలువ నుండి విగ్రహం తొలగించి మరోచోట ఏర్పాటు చేయాలని వెల్లడించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :