నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 01 : మదనపల్లి నియోజకవర్గం లోని గ్రామీణ రోడ్లు ప్రస్తుత స్థితి గతులు, ప్రదానం గా రోడ్లు వేయవలసిన రోడ్లు,పెండింగ్ ఉన్న రోడ్లు, నిధుల స్టేటస్ పై ఆర్ & బి. ఈ.ఈ శ్రీమతి అరవింద దేవి తో చర్చిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాష
Reporter
Namitha News