Tuesday, 15 September 2026 08:56:03 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీటి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి - ఏపీడి చందన

Date : 06 April 2026 09:40 PM Views : 353

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 06 ఃప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీటి భద్రతలో సాగునీటి సంఘాల ప్రతినిధులు ప్రాధాన్యత నివ్వాలని ఏపీడి చందన సూచించారు. సోమవారం పెద్దేరు ప్రాజెక్టులో చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ జలధార కార్యక్రమాల ద్వారా సాగునటి వనరుల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల సంరక్షణ పనులకు ప్రాధాన్యత, రైతులకు సంబంధించిన పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. చెరువుల అభివృద్ధితోపాటు కాలువల నిర్మాణాలు, నీటిని పొదుపు చేయడానికి ఆయకట్టు సంఘ సభ్యులతోపాటు రైతులు సహకరించాలన్నారు.పెద్దేరు చైర్మన్ శివకుమార్ ప్రాజెక్టుకు రోడ్డు సౌకర్యం, పార్క్ అభివృద్ధి, ఆయకట్టు కాలువల మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను కోరారు. పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇరిగేషన్ డి.ఈ చంద్రశేఖర్ రెడ్డి,ఎ.ఈ సతీష్, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏపీవో అంజనప్ప, ఈసీ మహేష్, టిఏలు బాలగంగాధర్, భూదేవి, చెరువు సంఘం అధ్యక్షులు రామలింగారెడ్డి, బాలకృష్ణారెడ్డి, టిడిపి నాయకులు రామచంద్ర, రాము, పురుషోత్తం, జనసేన నాయకుడు నరసింహులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పెద్దేరు ఆయికట్టు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :