నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి -నవంబర్ 18 : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందుటకు కేంద్రం సౌజన్యం తో యం. యస్. యం. ఈ. ద్వారా శిక్షణ ఇచ్చి రుణాలు కూడా మంజూరు చేసే కార్యక్రమం తీసుకోచ్చారాని. నేడు రామారావు కాలనీ నందు కమ్యూనిటీ హాల్ లో మహిళలకు వన్ ఫ్యామిలీ వన్ ఇంటర్ప్రినర్ కార్యక్రమాన్ని MSME ద్వారా ఉద్యమం రిజిస్ట్రేషన్ చేసుకుని శిక్షణ పొందిన తర్వాత ఉపాధికల్పనకు బ్యాంక్ ద్వారా లోన్లు మంజూరు చేస్తారని తెలియజేసిన ఎమ్మెల్యే షాజహాన్
Reporter
Namitha News