నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - ఫిబ్రవరి 16 : సోమవారం చౌడేపల్లి మండలం లో వెలసియున్న ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ తల్లిని దర్శరించుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమం లో చౌడేపల్లి, దిగువపల్లి పంచాయతీ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News