Monday, 14 September 2026 04:45:00 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

భేటీ పడావో స్ఫూర్తితో టెన్త్ లో బాలికల ఉత్తమ ఫలితాలు - ఎంఈఓ త్యాగరాజు

Date : 11 May 2026 11:08 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేటి పడావో-భేటీ బచావో స్ఫూర్తితో తంబళ్లపల్లె మండలం లోని టెన్త్ బాలికలు ఈఏడాది ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షణీయమని ఎంఈఓ త్యాగరాజు కొనియాడారు. సోమవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో భేటీ పడావో బేటి బచావో కార్యక్రమంలో భాగంగా కిషోర్ బాలికల కు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎంపీ ప్రసాద్ బాలికలు కిశోర వికాసం కార్యక్రమంలో భాగస్వాములై వేసవి సెలవు రోజుల్లో జీవన నైపుణ్యాలు, ఆరోగ్యమేళా, చట్టాలపై అవగాహన పొందాలని సూచించారు. ఎంఈఓ 2 నాగ సుబ్బరాయుడు బాలికలు ఫోక్సో చట్టం, పి సి ఎం ఎ చట్టం, డివి మరియు ఆర్టీఈ చట్టం పై అవగాహన పొందాలన్నారు. హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసులు బాలికలు బాల్యవివాహాల నిరోధం, బాలికల భద్రత విద్యా ప్రోత్సాహం మరియు గ్రామస్థాయి నిర్ణయాలు, లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్యం, హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన, శారీరిక వ్యాయామం, స్మార్ట్ ఫోన్ల వినియోగం, సైబర్ భద్రత, ఆన్లైన్ భద్రత, టోల్ ఫ్రీ నెంబర్లు గురించి వివరించారు. అనంతరం సిడిపిఓ సుజాత బాల్య వివాహాల నిర్మూలనపై కిశోర బాలికలకు పలు సూచనలు సలహాలు చేశారు. బాలవివాహాలు నిర్వహిస్తామని కిశోర బాలికలతో పాటు తల్లిదండ్రులు, అధికారుల చేత ప్రమాణం చేయించారు. చివరిగా టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన పలు పాఠశాలలకు చెందిన 25 మంది బాలికలకు డాక్యుమెంట్ ఫైల్స్ అధికారులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రమణమ్మ, భారతి, చంద్రకాంత, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: