Friday, 19 June 2026 05:01:45 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ని కోరిన జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...

Date : 25 April 2026 05:53 PM Views : 266

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా...మదనపల్లె 25.04.2026 :జనసేన పార్టీ యూరప్ కోర్ టీమ్ మరియు పుంగనూరు సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ శనివారం మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కలవడం జరిగింది. రాయల్ కుమార్ కలెక్టర్ కు పుంగనూరు పట్టణం లో గల సమస్యలగురించి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ స్టంక్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని,పుంగనూరు టౌన్ లో బస్ షెల్టర్ నిర్మాణం గురించి ఎన్.ఎస్ పేట లో గల వాకింగ్ ట్రాక్ పునరుద్దరణ ( CC కెమెరా, నైట్ పోలీస్ విజిలెన్స్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి అని కోరడం జరిగింది.మరియు చిన్న పిల్లల ఆడుకోవడానికి అట స్థలము కూడ ఏర్పటూ చేయాలాని కోరడం జరిగింది. దీనితో పాటుగా పుంగనూరు టౌన్ లో గల స్క్రాప్ డంపింగ్ యార్డ్ ని తొలగించాలని కోరడం జరిగింది.ఈ విషయం పై స్పందించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ వారి ముందే సీసీ మరియు అనుబందిత అధికారులతో మాట్లాడటం జరిగింది .వేసవి దృష్ట్యా ప్రయాణికులకు వెంటనే బస్ షెల్టర్స్ ఏర్పాటు కోసం చర్య తీసుకుంటామని తెలిపారు.మిగిలిన సమస్యలపై త్వరగా దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయల్ కుమార్ మరియు జనసేన నాయకులు అన్నమల విశ్వనాథ, నానాబాల ఉదయ్, జయకుమార్ (కాలు) తదితరులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :