నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 01 : మదనపల్లి మండలం పెంచుపాడు గ్రామం లో యన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం నుండి అందుతున్న పథకాలను ప్రజలకు వివరించిన అనంతరం లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఈ కార్యక్రమం లో పాల్గొన్న టీడీపీ నాయకులు దొరస్వామి నాయుడు, మహబూబ్ ఖాన్,ధన యాదవ్,చంద్ర
Reporter
Namitha News