Sunday, 13 September 2026 03:52:30 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

పశుగ్రాసం కొరత అవస్థలు పడుతున్న రైతాంగం

నష్టాల బాటలో పాడి రైతులు

Date : 07 May 2026 09:16 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 07 : తంబళ్లపల్లె మండలంలోని పాడి రైతులు పశుగ్రాసం లేకw వేల రూపాయలు ఖర్చు చేసి పశుగ్రాసం కొనలేక పాడి ఆవులను తెగ నమ్ముకుని నష్టాల బాటలో పయనిస్తున్నారు. మండలంలో రైతులు, కూలీలకు జీవనాధారంగా నిలిచిన పాడి పరిశ్రమ పశుగ్రాస కొరతతో కుదేలైంది. గత ఖరీఫ్ సీజన్లో ప్రతి ఇంటికి పాడియావు కలిగి పాల దిగుబడితో తమ కుటుంబాలను నెట్టుకొస్తూ వచ్చారు. అయితే గత రెండు మాసాలుగా సమీప ప్రాంతాలలో గల కొండలు గుట్టలు అగ్నికి ఆహుతి కాగా తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడింది. కొందరు రైతులు విధి లేని పరిస్థితుల్లో పక్క జిల్లాలు, రాష్ట్రాల నుండి వేరుశెనగ చెక్క, వరిగడ్డి ఒక్క లోడు రూ 25 వేల నుండి రూ 30 వేల వరకు ఖర్చు చేసి దిగుమతి చేసుకుని పాడియావులను సంరక్షించుకుంటుండగా ఆర్థిక స్తోమత లేని రైతులు పశుగ్రాసం కొనలేక పాడి పశువులను ఆయన కాడికి అమ్ముకుంటున్నారు. తరచూ కరువు బారిన పడుతున్న తంబళ్లపల్లె పాడి రైతులను సబ్సిడీ పశుగ్రాసం తో పాటు పశువుల దాణా పంపిణీ చేయాలని స్థానిక పాడి రైతులు కోరుకుంటున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :