నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 19 : ది చిత్తూరు జిల్లా సహకార సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్ వారు ఖాతాదారులకు శ్రావణ మాసం డిపాజిట్ లకు శ్రావణ సహకార దిపాజిట్ పథకం ను ప్రవేశపెట్టినది. ఈ శ్రావణ సహకార డిపాజిట్ స్కీం లో పొదువు చేసిన సామాన్య ఖాతాదారులకు 7.60%, 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ల కు 8.20%, 80సంవత్సరాల సీనియర్ సిటిజన్ల కు 8.30% ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు చెల్లిస్తామని. ఈ ఖాతా లో డిపాజిట్ చేసిన ఖాతాదారులకు వడ్డీ ని ప్రతీ నెల, నెల కానీ, మూడు నెలలకు ఒకసారి కానీ మీరు ఏది కోరితే ఆవిధంగా చెల్లిస్తామని, DCCB బ్యాంకు లో పొదుపు చేయడం అంటే మీ డబ్బు కు భద్రత సురక్షితం, బ్యాంకు ఖాతాదారుల నమ్మకం అంటూ వెల్లడిస్తున్న మదనపల్లి డిసిసిబి మదనపల్లి శాఖ మేనేజర్ శ్రీమతి పవిత మరియు బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News