Wednesday, 29 July 2026 11:06:24 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

విశ్రాంత పశువైద్య ఉద్యోగి రాధాకృష్ణ అకాల మరణం, పలువురు నివాళులు

Date : 10 June 2026 02:12 PM Views : 111

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 10 : పుంగనూరు ఏరియా పశువైద్యశాల లో అటెండర్ గా అనతికాలం సేవలందించి పదవీవిరమణ పొంది కోనేటి పాళ్యం లో నివాసం ఉన్న రాధాకృష్ణ నేటి ఉదయం వయస్సు రీత్యా మృతి చెందడం తో వారి సేవలను గుర్తుకు చేసుకొని రాధాకృష్ణ కు నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ మనోహర్, పశువైద్యులు డాక్టర్ కృష్ణకాంత్, మండలం లోని పశు వైద్య సహాయకులు, ఓ.యస్. సిబ్బంది సుబ్బారెడ్డి, ప్రసాద్, సుగుణాకర్ రెడ్డి, విజయ్ కుమార్, రెడ్డెప్ప, రవి, వెంకటస్వామి సన్నిహితులు మెడికల్ స్టోర్ సురేష్ తదితరులు రాధాకృష్ణ కు నివాళులు అర్పించారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :