Sunday, 13 September 2026 07:40:08 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఇన్ఫోసిస్ స్టార్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద మిట్స్ విద్యార్థులకు రూ. 33 లక్షలు

ఒక్కొక్క విద్యార్ధికి లక్ష రూపాయల చొప్పున 33మంది విద్యార్థులు లభించిన స్కాలర్ షిప్

Date : 19 February 2026 10:38 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 19 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు బి.టెక్ మూడవ సంవత్సరము చదువుతున్న 33 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చొరవతో ప్రతిష్టాత్మకమైన ఇన్ఫోసిస్ ఎస్.టి.ఈ.ఏం. (STEM) స్టార్స్ స్కాలర్‌ షిప్ ప్రోగ్రామ్ కింద స్కాలర్‌ షిప్‌లు లభించాయని యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ డాక్టర్ యువరాజ్ అన్నారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 1,00,000/- ఆర్థిక సహాయం లభించింది అని, ఇది మొత్తం రూ. 33,00,000/- గ్రాంట్ లభించిందని ఆయన అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ మద్దతు ఇస్తున్న ఇన్ఫోసిస్ వారికి ఈ సందర్బంగా కృతఙతలు తెలియజేసారు. స్కాలర్షిప్ లభించిన విద్యార్థులను ఛాన్సుల్లేర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సుల్లేర్ ద్వారకనాథ్, వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ యువరాజ్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ అఫ్ఫాయిర్స్ సమీనా తదితరులు అభినందనలు తెలియజేసారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :