Tuesday, 15 September 2026 09:48:20 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

గ్రామాలలో పారిశుద్యం, మంచినీటి సరఫరా పై శ్రద్ద చూపాలి - ఎంపీడీఓ లతీఫ్ ఖాన్

Date : 20 November 2025 07:17 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 20 : రామసముద్రం మండలం లోని గ్రామ పంచాయతీ లలోని అన్నీ గ్రామాల్లో పారిశుధ్యం మంచినీటి సరఫరా పై శ్రద్ధ చూపి ఫిఫ్టీంత్ ఫైనాన్స్ నిధులు సింహ భాగం వీటిపైనే ఖర్చు చేయాలని ఎంపీడీఓ లతీఫ్ ఖాన్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం గురువారం ఏర్పాటు చేసి సర్పంచ్ ల సమావేశంలో ఎంపీడీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా అడుగులు వేయాలని,ఈ ఏడాది కి సంబంధించి అర్. జి.ఎస్. ఏ వార్షిక ప్రణాళిక గ్రామ స్వరాజ్యం స్థాపన లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని ఎంపీడీఓ సర్పంచ్ లను కోరారు.శుక్ర , శనివారాలలో సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందికి అర్.జి.ఎస్. ఏ వార్షిక ప్రణాళిక ఫై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం ఎంపీడీఓ సర్పంచ్ లతో కలసి అర్.ఫై.ఎస్. ఏ వార్షిక ప్రణాళిక బ్యానర్ ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గపూర్, బిసి నాయకులు గెవన్న, సర్పంచ్ లు రెడ్డెప్ప నాయుడు, తిప్పరాజు,కొండూరు శ్రీనాథ్ రెడ్డి,ఉదయ్ శంకర్ రెడ్డి, కేసీ పల్లె శ్రీనివాసులు రెడ్డి,రాధారెడ్డి,ఇంజం వెంకటరమణ,జీకే చంద్ర సుభాష్ బాలప్ప నారాయణ పంచాయతీ సెక్రటరీలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :