Monday, 14 September 2026 09:50:39 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఉద్యమాలతోనే మదనపల్లి జిల్లా సాకారం అయ్యింది - బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం

Date : 02 December 2025 05:00 PM Views : 259

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఉద్యమాలతోనే మదనపల్లి జిల్లా సాకారం అయ్యింది... బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం... మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో నేడు మదనపల్లె పట్టణంలో పెద్ద ఎత్తున బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా ఉద్యమకారుల విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టిప్పు సుల్తాన్ గ్రౌండ్ నుండి ప్రారంభమై స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అంబేడ్కర్ సర్కిల్ వరకు సాగింది. అంబేడ్కర్ సర్కిల్లో నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వంలో అదే రోడ్లపై అనేక పోరాటాలు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టామని, నిర్బంధనలు, అరెస్టులకు కేసులకు భయపడలేదని... వీరు తెలిపారు. బందెల గౌతమ్ కుమార్ , యమలా సుదర్శనం మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలను ప్రజాభిప్రాయాలను పెడచెవును పెడితే ఎలాంటి గతి పడుతుందో వైసిపి రుచి చూసిందని... మదనపల్లి జిల్లా అభివృద్ధిలో ఎలాంటి వెనుకంచ లేకుండా చేయాలని వీరు సూచించారు. భవిష్యత్తులో మదనపల్లి జిల్లా అభివృద్ధి జేఏసీ ఏర్పాటు చేసి మరిన్ని సమస్యలపై స్పందిస్తామని వీరు తెలియజేశారు. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు, సిపిఐ కృష్ణప్ప, మురళి, సాంబ, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సాహెబ్, మాట్లాడుతూ... జేఏసీలో పాల్గొన్న శాసనసభ్యులు షాజహాన్ భాష , మాజీ శాసనసభ్యులు దొమలపాటి రమేష్ , జనసేన నాయకులు రామ్ దాస్ , మదనపల్లి జిల్లా సాధన ఉద్యమాన్ని ప్రారంభించిన పిటిఎం శివ ప్రసాద్, ఎంఆర్పీఎస్ నరేంద్ర లు కలిసి పోరాటం చేస్తే మదనపల్లె జిల్లా సాకారం అయిందని మదనపల్లె జిల్లా సాధన జే ఏ సి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించి పోరాట సాగించిందని ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు అంబేద్కర్ సాక్షిగా ఎన్నో పోరాటాలకు సాక్షి భూతంగా నిలిచిన అంబేడ్కర్ సర్కిల్ లోనే విజయోత్సవ సభ నిర్వహించడం సంతోషకరమని వీరు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు ముత్యాల మోహన్ , మాలమహానాడు నాయకులు గుండా మనోహర్, పెద్ద ఎత్తున బిఎస్పి పార్టీ కార్యకర్తలు మదనపల్లి ప్రజలు యువత పాల్గొన్నారు....

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :