Saturday, 12 September 2026 05:27:52 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం ఉపాధ్యాయులు

ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 05 September 2026 08:40 PM Views : 59

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిస్వార్థ సేవలకు నిలువెత్తు నిదర్శనం ఉపాధ్యాయులు - ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లె : పట్టణంలోని ఎన్విఆర్ కళ్యాణ మండపంలో మదనపల్లి నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయులను సమావేశపరిచి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విలువులతో కూడిన విద్యను అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాలువ కప్పి,మెమెంటోలతో సత్కరించారు.నియోజకవర్గ నలుమూలాల నుండి తరలి వచ్చిన గురువులను ఆప్యాయంగా పలకరించి వారి సేవలు జీవితాంతం గుర్తు పెట్టుకునే విధంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గుర్తు చేశారు.ఉపాధ్యాయ వృత్తిని భారతదేశ ప్రయోగశాలగా అభివర్ణించారు.ప్రతి విద్యార్థిని క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసే వరకు ఉపాధ్యాయులు విశ్రమించరన్నారు.అటువంటి ఉపాధ్యాయులను తన చేతుల మీదుగా సత్కరించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి తులసి రామకృష్ణ,టౌన్ బ్యాంక్ ఛైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,మూడు మండలాల ఎంఈఓ లు,ప్రభాకర్ రెడ్డి,పద్మావతి,రాజగోపాల్,విజయభారతి విద్యాసంస్థల అధినేత డాక్టర్ సేతు,టీచర్స్ యూనియన్ నాయకులు హేమలత,ఉర్దూ ఉపాధ్యాయుడు మహమ్మద్,షబ్బీర్,ఇస్మాయిల్,నవీన్ చౌదరి,పోర్డ్ లలితమ్మ,ధాత్రి పౌండేషన్ డాక్టర్ స్వాతి,పోలీస్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: