నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 01 : మదనపల్లి పట్టణం పుంగునూరు రోడ్డు హింద్రీనీవా కాలువ ద్వారా నిమ్మనపల్లి మండలం లోని 8 చెరువులకు నీళ్లు వదలడం తో అన్నీ చెరువులను నిదానంగా నింపుతారని తెలిపిన ఎమ్మెల్యే . మాచిరెడ్డి గారి పల్లె చెరువు కూడా త్వరలో నీళ్లు విడుదల చేస్తారని తెలియజేస్తూ జల హారతి కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా . ఈ కార్యక్రమంలో బసినికొండ పంచాయతీ నాయకులు కార్యకర్తలు అధికారులందరూ పాల్గొన్నారు .
Reporter
Namitha News